నటన, హాస్యం, నాట్యం, అభినయం జోడించి ఒక నిమిషం నిడివి కంటే ఎక్కువ కాకుండా తెలుగు వీడియో ను పంపండి
FREE Entry
This opportunity is for Telugu speaking people from worldwide
Prize Money for the top 10 winners (First: $500, Second: $400, Third $300, Other 7 winners will get $100 each)
Telugu Language Movie Songs/Dialogs/Comedy Scenes only
BigBoss Fame Vithika will be the Judge for this competition
Round 1 audition entries due by July 5, 2020. Finals on July 25, 2020
Live Telecast on TV and/or Social Media with Top 3 winners!!!
నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా) వారి ఆధ్వర్యం లో నాటా స్టార్ పేరుతో Tiktok/Dubsmash video కాంపిటీషన్ నిర్వహించుచున్నది.
నటన, హాస్యం, నాట్యం, అభినయం జోడించి ఒక నిమిషం నిడివి కంటే ఎక్కువ కాకుండా తెలుగు వీడియో ను పంపండి
ఈ కాంపిటీషన్ కి బిగ్ బాస్ ఫేమ్ వితిక న్యాయనిర్ణేత గా వుంటారు
మీ ఫ్రీ ఎంట్రీ పంపటానికి ఆఖరు తేదీ July 5, 2020. మీరు పంపిన వీడియో లనుండి ప్రముఖ న్యాయనిర్ణేతల సమక్షంలో కొన్ని వీడియోలు ఎంపికచేయబడతాయి.
ఆ వీడియో లనుండి పబ్లిక్ ఒపీనియన్ పోల్ ద్వారా ఎక్కువ ఓట్లు వచ్చిన మొదటి 10 వీడియోలకు బహుమతులు ఉంటాయి.
మొదటి బహుమతి $500 డాలర్స్, రెండవ బహుమతి $400 డాలర్స్, మూడవ బహుమతి $౩౦౦ డాలర్స్, మిగిలిన ఏడుగురికి $100 డాలర్లు బహుమతి!
ఇంకెందుకు ఆలస్యం! వెంటనే మీ ఎంట్రీ పంపండి! ప్రైజ్ గెలుసుకోండి! ఈ అవకాశం ప్రపంచం లోని తెలుగు వారందరికీ!
గెలిసిన ముగ్గురు విన్నెర్స్ తో July 25న ముఖాముఖీ ప్రోగ్రాం టీవీ, సోషల్ మీడియా లో ప్రత్యక్ష ప్రసారం!